ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

0చూసినవారు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఆర్థిక సహాయాన్ని పెంచడాన్ని హర్షిస్తూ ముధోల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్రం చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చినప్పటికీ రైతుల కష్టాల్లో మార్పు రాలేదని విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్