
మెక్సికోలో భూకంపం.. ఊగిపోయిన భవనాలు (వీడియో)
దక్షిణ, మధ్య మెక్సికోలో భూకంపం సంభవించడంతో ఎత్తైన భవనాలు, టవర్లు ఊగిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఇద్దరు మరణించారు. రాజధాని మెక్సికో సిటీలోని పలు బిల్డింగుల నుంచి టూరిస్టులు హుటాహుటిన పరిగెత్తుతున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి.




