అన్నాభావు సాఠే అడుగుజాడల్లో నడుచుకోవాలి

590చూసినవారు
శుక్రవారం బైంసా పట్టణంలో సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సాఠే బోధనలు పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేశాయని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. మహనీయుల మార్గదర్శకాలతో సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్