నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో మార్చి 8న సూపర్ లగ్జరీ బస్సులో పుణ్యక్షేత్రాల యాత్ర చేపట్టారు. రూ.6400కే అన్నవరం, సింహాచలం, అరసవిల్లి, కోణార్క్, పూరీ, విశాఖ, ద్వారకా తిరుమలకి 6 రోజుల యాత్ర ఉంటుందని డీఎం పండరి తెలిపారు. ఆసక్తి గలవారు బస్టాండ్ లేదా ఫోన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చని, వివరాలకు 7382842582 నంబర్‌ను సంప్రదించాలన్నారు.