బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

0చూసినవారు
బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్యాల గ్రామంలో మైనర్ బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు తోకల రాజేశ్వర్ అలియాస్ రాజుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీవాణి మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో పకడ్బందీ దర్యాప్తు, సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారు కావడంపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల అధికారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్