అగ్నివీర్ అకాడమీలో శిక్షణతో ఆర్మీలో అఖిలేష్ ఎంపిక

0చూసినవారు
అగ్నివీర్ అకాడమీలో శిక్షణతో ఆర్మీలో అఖిలేష్ ఎంపిక
నిర్మల్ జిల్లా, దోడనవన్‌ తాండకు చెందిన రాథోడ్ అఖిలేష్ ఇండియన్ ఆర్మీలో ఎంపికయ్యారు. మూడుసార్లు విఫలమైనప్పటికీ, అగ్నివీర్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది విజయం సాధించారు. మెరుగైన కోచింగ్, గ్రౌండ్ ప్రాక్టీస్, ఫ్యాకల్టీ సహకారమే తన గెలుపునకు కారణమని ఆయన పేర్కొన్నారు. తన విజయం వెనుక ఉన్న అకాడమీ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్