భగ్గుమంటున్న నిర్మల్‌

6చూసినవారు
భగ్గుమంటున్న నిర్మల్‌
తెలంగాణలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల‌లో 45.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన వేడి ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తోంది.
Job Suitcase

Jobs near you