బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అంజుకుమార్

3చూసినవారు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అంజుకుమార్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, న్యాయవాది కే. అంజు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అంజు కుమార్ రెడ్డి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :