భారత సైన్యంలో నియామకాల కోసం దరఖాస్తుల స్వీకరణ

0చూసినవారు
భారత సైన్యంలో నియామకాల కోసం దరఖాస్తుల స్వీకరణ
అగ్నిపథ్ పథకం కింద భారత సైన్యంలో నియామకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లాలోని అవివాహిత యువత, 8వ తరగతి ఆపై చదివినవారు, 01.07.2005 నుండి 01.07.2009 మధ్య జన్మించినవారు అర్హులు. ఆసక్తిగలవారు ఏప్రిల్ 1లోపు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్