గురుకులాల్లో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

0చూసినవారు
గురుకులాల్లో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
నిర్మల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, కెమిస్ట్రీ, పీడీ/పీఈటీ, ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్, లైబ్రేరియన్‌తో పాటు పలు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూలై 4 నుంచి 9 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ధృవపత్రాల పరిశీలన జూలై 10న జరుగుతుంది.

సంబంధిత పోస్ట్