దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

2చూసినవారు
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్