బాసర విడీసీ అధ్యక్షులు లింగరావు భక్తులకు సేవలు, అవినీతిపై పోరాటం

0చూసినవారు
బాసర విడీసీ అధ్యక్షులు లింగరావు భక్తులకు సేవలు, అవినీతిపై పోరాటం
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో మంగళవారం, విడీసీ అధ్యక్షులు లింగరావు భక్తులకు స్వయంగా సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆయన గర్భగుడిలో సేవలందించారు. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తామని, అవినీతిపరులను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఆలయంలో సీసీ కెమెరాల నిఘా పటిష్టం చేయడానికి విడీసీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని లింగారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్