ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యను అందించాలి

2చూసినవారు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యను అందించాలి
శుక్రవారం రాత్రి విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం సంపూర్ణంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఫేస్ రికగ్నైజింగ్ హాజరు అమలు చేయాలని, కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న విద్య, సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you