నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా బాధ్యతలు స్వీకరణ

638చూసినవారు
నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా బాధ్యతలు స్వీకరణ
నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వపు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌లు, వివిధ శాఖల జిల్లా అధికారులు నూతన కలెక్టర్‌కు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్