భీమన్న గుట్టను ముదిరాజ్ లకు కేటాయించాలి

3చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న మాట్లాడుతూ, అయ్యప్ప ఆలయ సమీపంలోని భీమన్న గుట్టను ముదిరాజ్ కులస్తులకు కేటాయించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పండ్ల చెట్ల పెంపకం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్న ఈ ప్రాంతం ఆక్రమణలకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్