ఫోరం నియోజకవర్గ కన్వీనర్ గా భూపతిరెడ్డి

0చూసినవారు
ఫోరం నియోజకవర్గ కన్వీనర్ గా భూపతిరెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ నియోజకవర్గ కన్వీనర్‌గా మాజీ కౌన్సిలర్ నూతుల భూపతి రెడ్డి నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్