మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా నీటి పన్నులు వసూలుపై బీజేపీ ఆందోళన

0చూసినవారు
నిర్మల్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పైప్‌లైన్ కనెక్షన్లు ఉన్నవారికి కూడా నీటి పన్నులు వసూలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పుర ఎన్నికల నేపథ్యంలో అదనపు వసూళ్లు ఏమిటని బీజేపీ నాయకులు సాధం అరవింద్, బీజేవైఎం నాయకులు ఒడిసెల అర్జున్ మున్సిపాలిటీ డీఈలను నిలదీశారు. ఇంటి యజమాని పత్రాలను పరిశీలించిన తర్వాతే పన్నులు వసూలు చేస్తున్నామని మున్సిపల్ డీఈ హరి భువన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్