కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల

2చూసినవారు
బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలల పాలనలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్