రేపటి నుంచి పదవ తరగతి మూల్యాంకనం

1చూసినవారు
రేపటి నుంచి పదవ తరగతి మూల్యాంకనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్ లో ఏప్రిల్ 1 బుధవారం నుండి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ మూల్యాంకన శిబిరానికి విధులు కేటాయించబడ్డ ఉపాధ్యాయులు అందరూ ఉదయం 9 గంటలకు స్పాట్ క్యాంపులో హాజరై రిపోర్టు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మంగళవారం తెలిపారు. స్పాట్ డ్యూటీ నుండి ఎవరికీ మినహాయింపు లేదని, గైరాజరైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్