రేపు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

4చూసినవారు
రేపు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం తెలిపింది. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, సోన్, మామడ, లక్ష్మణచందా, దిలావర్పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ చెక్కులు పంపిణీ చేయబడతాయి.
Job Suitcase

Jobs near you