విద్యార్థినుల బిల్లులపై కమీషన్ల వసూళ్లు..!

2చూసినవారు
విద్యార్థినుల బిల్లులపై కమీషన్ల వసూళ్లు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని KGBVల్లో అవినీతి పెరిగిపోతోందని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థినుల కాస్మోటిక్స్, కూరగాయల బిల్లులు మంజూరు చేయడానికి అక్రమంగా కమీషన్లు వసూలు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కో బిల్లుకు రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్. నిర్మల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్