జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ అభిలాష అభినవ్ ముద్ర

0చూసినవారు
జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ అభిలాష అభినవ్ ముద్ర
నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా విశేష సేవలందించిన అభిలాష అభినవ్‌కు బుధవారం సాయంత్రం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అభిలాష అభినవ్ పరిపాలనలో తనదైన ముద్ర వేశారని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్