హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, వెడ్మ బొజ్జు, రెవిన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. నిర్మాణ పనుల వేగవంతంపై చర్చించ
ారు.