ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

1చూసినవారు
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
సారంగాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం నిల్వ చేసే గోదాములను పరిశీలించి, అదనపు స్థలాలను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదామును వెంటనే సిద్ధం చేయాలని, అవసరమైతే అదనపు స్థలాలను అన్వేషించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్