తానూర్ మండలంలోని బోంద్రేట్ గ్రామంలో ఆదివారం మహిళా సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, అనంతరం పరీక్ష రాపించారు. మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఇందులో గ్రామ సర్పంచ్ రవీందర్ పాటిల్ షిండే, ఐకేపీ సభ్యురాలు రాణి,
బీజేపీ నాయకుడు నాగేందర్ పటేల్ తో పాటు పలువురు స్థానిక మహిళలు, ప్రతినిధులు, పాల్గొన్నారు.