చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కాంగ్రెస్ ఇంచార్జ్ అడ్ప శ్రీకాంత్

824చూసినవారు
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కాంగ్రెస్ ఇంచార్జ్ అడ్ప శ్రీకాంత్
దేశ భవిష్యత్తు అయిన ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం, భాగ్యనగర్ కాలనీ 33 వార్డు మీ సేవ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అడ్ప శ్రీకాంత్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు పోలియో చుక్కల మందు వేయించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా 'నిండు జీవితానికి రెండు చుక్కలు' అనే నినాదాన్ని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్