
2028 ఒలింపిక్స్.. అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు
టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి నిరాశలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊరట లభించింది. 2028 ఒలింపిక్స్‌కు హర్మన్‌ప్రీత్ సేన అర్హత సాధించింది. ఈ విషయాన్ని ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ధ్రువీకరించాయి. ఆసియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్ ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా కూడా క్వాలిఫై అయ్యాయి. 2028 ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరగనున్నాయి.




