బాసర ఆలయంలో భక్తుల అవస్థలు!

5చూసినవారు
బాసర ఆలయంలో భక్తుల అవస్థలు!
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వేసవి కాలం దృష్ట్యా అధికారులు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసినా, ఉదయం నుంచి భక్తులకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటిని అందించాలని భక్తులు కోరుతున్నారు.