తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వినాయకుల మండపం వద్ద చల్లని మంచినీరు పంపిణీ

671చూసినవారు
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వినాయకుల మండపం వద్ద చల్లని మంచినీరు పంపిణీ
నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కారేగాం సాయేందర్ మానవతా సేవలో ఆదర్శంగా నిలిచారు. కారేగాం చిన్న బుచ్చన్న, రాజమణి జ్ఞాపకార్థం పట్టణంలోని అన్ని వినాయక మండపాల వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తులకు ఉచితంగా చల్లని మంచినీటిని పంపిణీ చేసి దప్పిక తీరుస్తున్నారు. రద్దీ వేళల్లో ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్