జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్

2చూసినవారు
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీవాణిని బుధవారం జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ట్యాగ్స్ :