ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల పై కుక్కల బెడద

0చూసినవారు
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో  రోడ్ల పై కుక్కల బెడద
ఖానాపూర్ పట్టణంలో రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కుక్కలు అడ్డురావడంతో ఒక వాహనదారుడికి ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలయ్యాడని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలని స్థానికులు, వాహనదారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్