మా గుండంపల్లి గ్రామంలో ఐస్ క్రీమ్ అమ్మొద్దు

0చూసినవారు
మా గుండంపల్లి గ్రామంలో ఐస్ క్రీమ్ అమ్మొద్దు
దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐస్ క్రీమ్ బండ్లను గ్రామంలోకి అనుమతించరాదని వీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆదివారం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 వేల జరిమానా విధిస్తామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం గ్రామస్తుల మద్దతుతో తీసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్