ఆలయ అభివృద్ధి కోసం విరాళం

578చూసినవారు
ఆలయ అభివృద్ధి కోసం విరాళం
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ అభివృద్ధి కోసం భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన సాగరిక నాగనాథ్ గురుస్వామి దంపతులు ఆలయ గురుస్వామి నర్సారెడ్డికి సోమవారం రూ. 11 వేల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్