ముసాయిదా ఓటరు జాబితా విడుదల

1చూసినవారు
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించిన 42 వార్డుల ముసాయిదా ఓటరు జాబితాను గురువారం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ విడుదల చేశారు. ఈ జాబితా మున్సిపల్, తహశీల్దార్ కార్యాలయంలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచబడింది. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు, వయస్సు వంటి అంశాలలో ఏవైనా తప్పులుంటే, సవరణల కోసం అభ్యంతరాలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్