రేపు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

6చూసినవారు
రేపు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల వారీ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యమని తెలిపారు. మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీ ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 1వ తేదీన సంబంధిత నోటీసు బోర్డులపై ప్రచురించబడుతుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్