రోడ్డు భద్రతపై డ్రైవర్ లు అవగాహన కలిగి ఉండాలి

3చూసినవారు
రోడ్డు భద్రతపై డ్రైవర్ లు అవగాహన కలిగి ఉండాలి
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, నిర్మల్ బస్ డిపోలో డ్రైవర్లకు గురువారం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఏఎంవీఐ అసిఫ్ మాట్లాడుతూ, డ్రైవర్లు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదని సూచించారు. నిర్మల్ బస్ డిపోను ప్రమాద రహిత డిపోగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పండరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్