స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో చేరికల జోరు

3చూసినవారు
స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో చేరికల జోరు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. లక్ష్మణచందా మండలం తీర్పెల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సుంచు లింగన్న, మాజీ వార్డు సభ్యులు బొమ్మెన రవి, దేవోళ్ల సురేష్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్