అటు నామినేషన్.. ఇటు కాంగ్రెస్ లో చేరిక

1చూసినవారు
అటు నామినేషన్.. ఇటు కాంగ్రెస్ లో చేరిక
సోమవారం మామడ మండలం బూరుగుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నాగుల భూమన్న, వార్డు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గ్రామస్తులు తీర్మానంతో సర్పంచ్ అభ్యర్థిగా నాగుల భూమన్న, వార్డు సభ్యులుగా ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేశారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి, మాజీ జడ్పిటిసి లో రఫీ, సంతోష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్