శ్రీ సంకల్ప్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక

0చూసినవారు
శ్రీ సంకల్ప్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీ సంకల్ప్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో గొజ్జ సునీల్ అధ్యక్షులుగా, కౌన్సిలర్ గంజి రాజు గౌరవ అధ్యక్షులుగా, కుంట సాయికుమార్ ప్రధాన కార్యదర్శిగా, సూరం రఘు కోశాధికారిగా, కత్తెరపాక శంకర్, అయిటి కిషోర్ ఉపాధ్యక్షులుగా, దుబ్బ ప్రవీణ్, సాయి చందు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్