గంజాయి నిర్మూలన అందరి బాధ్యత: ఎస్సై గోపి

1చూసినవారు
గంజాయి నిర్మూలన అందరి బాధ్యత: ఎస్సై గోపి
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో యువకులకు గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సోమవారం అవగాహన కల్పించారు. జిల్లాలో గంజాయి వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గాంజా గస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎస్సై గోపి తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్