ఆనకట్ట కింద సాగు భూమి, నీటి విడుదల కోసం రైతుల ఆందోళన

2చూసినవారు
ఆనకట్ట కింద సాగు భూమి, నీటి విడుదల కోసం రైతుల ఆందోళన
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లోని సదర్ మార్ట్ ఆనకట్ట కింద 15000 ఎకరాల సాగు భూమి ఉంది. రైతులు ఇప్పటికే నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే, నీటి విడుదల ఆలస్యం కావడంతో వ్యవసాయ పనులు ప్రారంభించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, అధికారులు తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయాలని మస్కాపూర్ రైతులు తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్