ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

0చూసినవారు
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం "ఫీజు పోరుబాట" పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు రూ. 8 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులను విద్యా సంస్థలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్