పుర ఎన్నికల బరిలో తొలి నామినేషన్ దాఖలు

1చూసినవారు
నిర్మల్ పురపాలక సంఘంలో పుర ఎన్నికల నేపథ్యంలో, రెండవ రోజు తొలి నామినేషన్ ను వార్డ్ నెంబర్ 17 నుండి యాస్మిన్ సుల్తానా దాఖలు చేశారు. మొదటి రోజు 42 వార్డుల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్