మొదటి విడత రాండమైజేషన్ పూర్తి

1చూసినవారు
మొదటి విడత రాండమైజేషన్ పూర్తి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల మొదటి విడత రాండమైజేషన్ ప్రక్రియ శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పూర్తయిందని తెలిపారు. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి అవసరమైన పీఓ, ఎపిఓ, ఓపిఓలను నియమించామని, సిబ్బంది కొరత లేకుండా చూసుకున్నామని, అవసరానికి అదనంగా అధికారులను నియమించుకున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్