
జనసేన ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు చేశా: బాధితురాలు (వీడియో)
AP: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాగోతంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మొన్న సంక్రాంతికి సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వచ్చినప్పుడు ఈ విషయం గురించి వివరంగా చెప్పా. ఆయన అందరి దగ్గర అర్జీలు తీసుకున్నట్టే నా దగ్గర కూడా అర్జీ తీసుకొని గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారు’ అని బాధితురాలు అన్నారు.




