సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన కుటుంబాలను కోల్పోయిన వారిని ఆయన పరామర్శించనున్నట్లు
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తపెళ్లి మాధవరావు వెల్లడించారు. ఉదయం 8: 50 గంటలకు దుప్య తండా (మాజీ సర్పంచ్ ప్రహ్లాద్), 9: 20 గంటలకు స్వర్ణ (అంజయ్య), 9: 45 గంటలకు సారంగాపూర్ (నర్సగౌడ్), 10: 15 గంటలకు చించోలి-బి (నారాయణ రెడ్డి) కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు.