కర్ర వినాయకుడిని సేవలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

630చూసినవారు
కర్ర వినాయకుడిని సేవలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో గల శ్రీవరసిద్ధి కర్ర వినాయక స్వామిని శనివారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దర్శించుకున్నారు. వీరితోపాటు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర రాజన్న అనుచరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్