నిర్మల్ జిల్లా దివ్యాంగులకు ఉచిత కంటి వైద్య
పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ తెలిపారు. నిర్మల్ పట్టణ ఐన్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ఇర్ఫాన్ ఫరాజ్, నేత్ర వైద్య సహాయ నిపుణులు షేక్ జుబేరోద్దీన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. దివ్యాంగులు స్పందన జిరాక్స్ సెంటర్ లో లేదా 7013627736 నంబర్ లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.