
బ్రహ్మోత్సవాల్లో యువకులకు పోలీసులకు ఘర్షణ.. లాఠీఛార్జ్
శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో యోగివేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రాంలో కేకలు వేస్తూ వేదికపైకి దూసుకెళ్లిన యువకులను కానిస్టేబుల్ లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో వంశీ అనే యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. యువకులు కానిస్టేబుల్ పై తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.




