గొల్లమాడ గ్రామంలో వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు

0చూసినవారు
గొల్లమాడ గ్రామంలో వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు
నర్సాపూర్ (జి) మండల పరిధిలోని గొల్లమాడ గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. యువతి యువకులు, చిన్నారులు తీన్మార్ స్టెప్పులతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధులగుండా సాగిన ఊరేగింపులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని జలాశయంలో 'గణపతి బప్పా మోరియా' అంటూ భక్తుల జయజయద్వానాలు, వేద మంత్రొచ్చారణల మధ్య వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గ్రామంలో ఈ ఏడాది గణేష్ నవరాత్రులు అందరి హృదయాలను ఆకట్టుకునేలా సాగాయి.

సంబంధిత పోస్ట్